AP News: వైకాపా పాలనలో కుదేలైన ఐటీ రంగం

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామం. హైటెక్‌ సిటీ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతం సింగపూర్‌ను తలపించేలా తయారైంది. ఐటీ కంపెనీల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంగళగిరి కూడా మరో మాదాపూర్‌లా మారేది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ అవకాశాన్ని కాలదన్నారు. అయిదేళ్లలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న వాటినీ వెళ్లగొట్టారు. వేల మంది ఉద్యోగులను వలస వెళ్లేలా చేశారు. 

Published : 12 Apr 2024 17:30 IST

Tags :

మరిన్ని