Chandrababu: తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

మే 13న వైకాపా ప్రభుత్వాన్ని కూలదోసి తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలు కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులని పక్కనే పెట్టుకుని.. మరెవరిపైనో నెపం నెట్టేందుకు జగన్ వేస్తున్న నాటకాలు.. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్నాయన్నారు. దళితులకు సామాజిక న్యాయానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందన్న చంద్రబాబు.. ఎస్సీ వర్గీరకరణ ద్వారా మాదిగల అభ్యున్నతికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Published : 28 Mar 2024 20:14 IST

Tags :

మరిన్ని