వివేకా హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్‌ మరో కుట్ర: కనకమేడల

ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వాగ్దానాలు చేశారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. 144 హామీలు అమలు చేయకుండా మడమ తిప్పారని మండిపడ్డారు. వివేకా హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు మరో కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసన్నారు.

Updated : 29 Mar 2024 16:02 IST
Tags :

మరిన్ని