JC Diwakar Reddy: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 స్థానాలూ తెదేపావే!: జేసీ దివాకర్‌రెడ్డి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 స్థానాలనూ తెదేపా గెలుస్తుందని తెదేపా సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Updated : 25 Feb 2024 20:32 IST
Tags :

మరిన్ని