Kavitha: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. పరామర్శించిన కవిత

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత శుక్రవారం కేసీఆర్‌ను పరామర్శించారు. 

Updated : 08 Dec 2023 12:39 IST

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత శుక్రవారం కేసీఆర్‌ను పరామర్శించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు