KCR: ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్‌ నివాళి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. శోకసంద్రంలో ఉన్న లాస్యనందిత కుటుంబసభ్యులను కేసీఆర్  ఓదార్చారు. ఉదయం ప్రమాదంలో లాస్యనందిత చనిపోయిన విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.

Published : 23 Feb 2024 16:59 IST

Tags :

మరిన్ని