నెల్లూరు రూరల్‌లో చరిత్ర సృష్టించే మెజారిటీతో గెలవబోతున్నా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌లో చరిత్ర సృష్టించేలా తాను భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తెదేపా (TDP) ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 24 Apr 2024 15:42 IST

నెల్లూరు రూరల్‌లో చరిత్ర సృష్టించేలా తాను భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తెదేపా (TDP) ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన కోటంరెడ్డి.. నేడు ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మలోలాకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని