లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా రాజకీయ మార్పులు జరుగుతాయన్నారు. అందులో అతిపెద్ద మార్పు సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరడమేనని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మట్లాడారు. 

Updated : 16 Apr 2024 17:20 IST

Tags :

మరిన్ని