మా ఓటు లోకేశ్‌కే.. వైకాపా అభ్యర్థికి షాక్‌ ఇచ్చిన ఓటర్లు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు.

Updated : 21 Apr 2024 14:56 IST

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రచారం నిర్వహిస్తూ ఓటు అభ్యర్ధించిన లావణ్యకు ఓటర్లు తాము లోకేశ్‌కే ఓటు వేస్తామని సమాధానం ఇచ్చారు. లోకేశ్‌ ద్వారానే తమకు లబ్ది జరిగిందని మహిళలు లావణ్యకు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని