Ambati: రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం: మంత్రి అంబటి

రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) అన్నారు. పోలవరాన్ని నాశనం చేసినట్లే, రాష్ట్రాన్ని చంద్రబాబు (chandrababu naidu) నాశనం చేస్తారని ఆయన మండిపడ్డారు. మళ్లీ తెదేపా (TDP) అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేశ్ ఆస్తులను పునర్ నిర్మించుకుంటారు తప్ప ప్రజలకు ఏమీ చేయరని అంబటి ఆరోపించారు.

Updated : 30 Mar 2023 14:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు