Dharmana: చంద్రబాబు జైల్లో ఉన్నంత మాత్రాన దోషి కాదు: మంత్రి ధర్మాన

చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉన్నంత మాత్రాన ఆయన్ను దోషి అనడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కూడా జైల్లో ఉండి వచ్చారని గుర్తు చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో వైఎస్‌ఆర్‌ అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ధర్మాన.. సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వెళ్లడం వల్ల వైకాపా కార్యకర్తలు దివాళా తీశారని వ్యాఖ్యానించారు.

Published : 07 Oct 2023 14:57 IST

Tags :

మరిన్ని