Komatireddy: కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే.. భారాస పునాదులు పెకిలిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే భారాస పునాదులు పెకిలిస్తామని హెచ్చరించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు.   

Published : 17 Apr 2024 13:25 IST

Tags :

మరిన్ని