Srinivas Goud: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వదలం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud) స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 13 Aug 2023 16:06 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు