Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు క్షీరాభిషేకం..!

మహబూబ్‌నగర్‌లోని బీకేరెడ్డి కాలనీవాసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ (Srinivas Goud)కు క్షీరాభిషేకం చేశారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడంటూ శ్రీనివాస్ గౌడ్‌పై వారంతా ప్రశంసలు కురిపించారు. 

Published : 12 Jun 2023 12:44 IST

Tags :

మరిన్ని