Siddipet: రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా నిరసన

సిద్దిపేట-హుస్నాబాద్ మధ్య చేపడుతున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా రంగధాంపల్లి, మిట్టపల్లి వాసులు.. రహదారిపై రాస్తారోకో చేపట్టారు.  రెండు గ్రామాల మధ్య నుంచి చేపడుతున్న రహదారి వల్ల తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. 150 ఫీట్ల రోడ్డు కాకుండా.. 100 ఫీట్ల రోడ్డు మాత్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

Updated : 29 Dec 2023 13:16 IST

Tags :

మరిన్ని