KTR: నిరాశ చెందాల్సిన అవసరం లేదు.. ప్రతిపక్ష పాత్రలోనూ రాణిస్తాం: కేటీఆర్‌

ప్రతిపక్ష పాత్రలో కూడా భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) రాణిస్తుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ (KTR) తెలిపారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్‌ అని.. ఆయనను తెలంగాణ ప్రజలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేయడం భారాసకు కొత్త కాదని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Published : 06 Dec 2023 20:52 IST

ప్రతిపక్ష పాత్రలో కూడా భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) రాణిస్తుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ (KTR) తెలిపారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్‌ అని.. ఆయనను తెలంగాణ ప్రజలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేయడం భారాసకు కొత్త కాదని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు