MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది. 

Published : 15 Apr 2024 12:48 IST

Tags :

మరిన్ని