Kalisetti: చంద్రబాబు ఆరా తీయడంపై.. కలిశెట్టి భావోద్వేగం

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి తెలుగుదేశం (TDP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Published : 07 Jun 2024 15:35 IST

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి తెలుగుదేశం (TDP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు అయన పేరు పలుమార్లు ప్రత్యేకంగా ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కలిశెట్టి గురించి చంద్రబాబు ఏమన్నారు? ఫ్లైట్ టికెట్ గురించి ఎందుకు ఆరా తీశారన్నది ఆయన మాటల్లోనే విందాం.

Tags :

మరిన్ని