Balakrishna: తెదేపా-జనసేన-భాజపా కూటమిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు: బాలకృష్ణ

తెదేపా-జనసేన-భాజపా కూటమిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్‌కు.. వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపించాలని కూటమి పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా శింగనమలలో నిర్వహించిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు. 

Published : 14 Apr 2024 19:23 IST

Tags :

మరిన్ని