హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పూజలు

ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) సతీమణి నందమూరి వసుంధర శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూపురంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

Published : 17 Apr 2024 15:39 IST

Tags :

మరిన్ని