Nara Bhuvaneswari: తెదేపా కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బిల్లమడ గ్రామంలో ఆమె పర్యటించారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. వారికి తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated : 04 Jan 2024 18:16 IST

Tags :

మరిన్ని