సీఎం జగన్‌ మూడు రాజధానులన్నారు.. ఒక్కటీ కట్టలేదు: నారా భువనేశ్వరి

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో నిజం గెలవాలి యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. 

Published : 12 Apr 2024 18:08 IST

Tags :

మరిన్ని