Nara Bhuvaneswari: గిరిజనులతో కలిసి నారా భువనేశ్వరి డ్యాన్స్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో తెదేపా (TDP) నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం పర్యటించారు. ఆడారి మెట్టలో గిరిజన మహిళలతో సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సరదాగా ఆమె డ్యాన్స్‌ చేశారు.   

Published : 28 Feb 2024 16:34 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో తెదేపా (TDP) నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం పర్యటించారు. ఆడారి మెట్టలో గిరిజన మహిళలతో సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సరదాగా ఆమె డ్యాన్స్‌ చేశారు.   

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు