Bhuvaneswari: వైకాపా అరాచకాలకు భయపడేది లేదు: నారా భువనేశ్వరి

వైకాపా అరాచకాలకు భయపడేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari) ఉద్ఘాటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపంతో పెద్దశెట్టిపల్లెలో మరణించిన తెదేపా కార్యకర్త కూరపాటి రాధా కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. 

Published : 04 Apr 2024 15:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు