Nara Bhuvaneswari: నా భర్తను జైల్లో చూసిన ఆ క్షణం తట్టుకోలేకపోయా: నారా భువనేశ్వరి

చంద్రబాబు జీవితం ప్రజలు, తెలుగుదేశం పార్టీకే అంకితమని ఆయన భార్య నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. గతంలో తాను కుటుంబానికి సమయం ఇవ్వాలని కోరారని, ‘నిజం గెలవాలి’ యాత్ర తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని ఆమె చెప్పారు. కుటుంబంలాంటి కార్యకర్తల కోసమే తాను యాత్ర చేపట్టినట్టు వివరించారు. 

Published : 15 Apr 2024 14:14 IST

చంద్రబాబు జీవితం ప్రజలు, తెలుగుదేశం పార్టీకే అంకితమని ఆయన భార్య నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. గతంలో తాను కుటుంబానికి సమయం ఇవ్వాలని కోరారని, ‘నిజం గెలవాలి’ యాత్ర తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని ఆమె చెప్పారు. కుటుంబంలాంటి కార్యకర్తల కోసమే తాను యాత్ర చేపట్టినట్టు వివరించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు