Nara Bhuvaneswari: యుద్ధానికి మీరంతా రెడీనా?: తెదేపా శ్రేణుల్లో జోష్‌ నింపిన నారా భువనేశ్వరి

‘వచ్చే ఎన్నికల యుద్ధానికి మీరంతా రెడీనా?’ అంటూ తెదేపా శ్రేణుల్లో నారా భువనేశ్వరి జోష్‌ నింపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మన్యంజిల్లా సాలూరుకు విచ్చేసిన ఆమె.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటే ఆయుధంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. 

Updated : 27 Feb 2024 20:23 IST

Tags :

మరిన్ని