Nara Brahmani: మనవడు దేవాన్ష్‌ కంటే తాత చంద్రబాబు చాలా యాక్టివ్‌: నారా బ్రాహ్మణి

నారా దేవాన్ష్ కంటే చంద్రబాబు చాలా యాక్టివ్‌గా ఉంటారని నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు.

Updated : 20 Apr 2024 16:56 IST

మహిళాభ్యుదయం కోసం తెదేపా (TDP) అధినేత చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తారని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి (Nara Brahmani) తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని సంధ్య స్పైసెస్‌ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా బ్రాహ్మణి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు