Chandrababu: వైకాపాలో.. రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లే అభ్యర్థులు!: చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు. ఈ మేరకు తెదేపా-జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Published : 24 Feb 2024 15:33 IST

Tags :

మరిన్ని