Nara Lokesh: అదృశ్యమైన అమ్మాయిల ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగిస్తాం: లోకేశ్‌

వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 22 Apr 2024 13:35 IST

వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్‌ అపార్ట్‌మెంట్‌వాసులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

మరిన్ని