TDP: ప్రభుత్వానికి తెలియకుండా ఫోన్‌ ట్యాపింగ్ సాధ్యం కాదు: కనకమేడల

సీఎస్ , ప్రభుత్వం, పోలీసులకు తెలియకుండా ట్యాపింగ్ లాంటివి సాధ్యంకాదని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఫోన్ ట్యాపింగ్‌పై కనకమేడల ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు

Published : 12 Apr 2024 16:30 IST

Tags :

మరిన్ని