Nara Lokesh - LIVE: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 2.0

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర 79 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబరు 9న అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో ఎక్కడైతే పాదయాత్రకు విరామం ప్రకటించారో తిరిగి అక్కడి నుంచే ఉదయం 10 గంటల 19 నిమిషాలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated : 27 Nov 2023 11:20 IST

Tags :

మరిన్ని