NDA Alliance: ముమ్మరంగా కూటమి అభ్యర్థుల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గడపగడపకూ తిరిగి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి.

Updated : 13 Apr 2024 23:50 IST

Tags :

మరిన్ని