పింఛన్ల పంపిణీ వ్యవహారంలో.. సీఎస్‌ తీరుపై విచారణ చేపట్టాలి: కనకమేడల

ఏపీలో పింఛన్ల పంపిణీ వ్యవహారంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated : 09 Apr 2024 16:25 IST

Tags :

మరిన్ని