Nellore: డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తున్న నెల్లూరు బారాషహీద్‌ దర్గా

దేశంలో రొట్టెల పండుగ అంటే గుర్తు వచ్చే పేరు నెల్లూరు బారాషహీద్ దర్గా. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది.

Updated : 22 May 2024 12:17 IST

దేశంలో రొట్టెల పండుగ అంటే గుర్తు వచ్చే పేరు నెల్లూరు బారాషహీద్ దర్గా. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. దర్గా పర్యవేక్షణను గాలికొదిలేయడంపై భక్తులు, నెల్లూరు వాసులు మండిపడుతున్నారు.

Tags :

మరిన్ని