Nitin Gadkari: హ్యాట్రిక్ విజయంపై గడ్కరీ గురి

లోక్‌సభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలుగా బంఫర్ మోజారీటీతో గెలిచిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్‌పై కన్నేశారు. మహారాష్ర్టలోని నాగపుర్  నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ ధీమాగా చెబుతున్నారు. 

Updated : 17 Apr 2024 15:22 IST

Tags :

మరిన్ని