Nitin Gadkari: పోస్టర్లు, బ్యానర్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తా: గడ్కరీ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల నుంచి తాను ప్రచారం చేయబోనని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari). పోస్టర్లు, బ్యానర్లతో కాకుండా ప్రజా సేవతోనే విజయం సాధిస్తానని విశ్వాసం ప్రకటించారు.