Nellore: మధ్యలోనే నిలిచిన నాడు-నేడు పనులు.. విద్యార్థులకు తప్పని తిప్పలు

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సకల హంగులతో తరగతి గదులను తీర్చిదిద్దాం.. అంటూ జగన్ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. కానీ అవి ఉత్త మాటలే అనేందుకు నెల్లూరు జిల్లాలోని పాఠశాలలే నిదర్శనం. తరగతి గదుల విస్తరణ అంటూ ఇష్టారాజ్యంగా ఉన్న గోడలను పడగొట్టేశారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

Published : 15 Apr 2024 19:21 IST

Tags :

మరిన్ని