TDP: భారతరత్నతో గౌరవించదగిన వ్యక్తి.. ఎన్టీఆర్: కనకమేడల

దేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించదగిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

Published : 28 May 2024 15:12 IST

దేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించదగిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. దిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. తెదేపా నేతలు కనకమేడల, నౌపడ సత్యనారాయణ కలిసి ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాల వేసి.. కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు

Tags :

మరిన్ని