Operation Samudragupta: పాక్‌ డ్రగ్స్‌కు అడ్డుకట్ట.. ఆపరేషన్‌ సముద్రగుప్త

జలమార్గాల్లో పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాల (Drugs)ను.. భారత నౌకాదళం సమర్థంగా కట్టడి చేస్తోంది. పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తరలించి అక్రమార్జన చేయాలనుకుంటున్న పాక్ ఆశలపై నీళ్లు జల్లుతోంది. గతేడాది నేవీ ప్రారంభించిన ‘ఆపరేషన్ సముద్రగుప్త (Operation Samudragupta)’ అందుకు దోహదపడుతోంది. ఈ నెల ఒకటిన కేరళలోని కొచ్చిలో నేవీ (Indian Navy), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్తంగా స్వాధీనం చేసుకున్న భారీ డ్రగ్స్.. ఆపరేషన్ సముద్రగుప్త వల్లే సాధ్యపడినట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 15 Feb 2024 16:45 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు