TDP: ఏపీని జగన్ అప్పులపాలే కాదు.. నవ్వుల పాలు చేశారు: పల్లా శ్రీనివాసరావు

ఏపీ అప్పులపాలే కాకుండా నవ్వుల పాలు చేసిన ఘనత.. జగన్ రెడ్డికే దక్కుతుందని విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందన్నారు. 

Published : 01 Mar 2024 19:41 IST

ఏపీ అప్పులపాలే కాకుండా నవ్వుల పాలు చేసిన ఘనత.. జగన్ రెడ్డికే దక్కుతుందని విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు