TDP-Janasena-BJP: చంద్రబాబుతో పవన్‌, పురందేశ్వరి భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో ఎన్డీయే (NDA) కూటమి నేతలు సమావేశమయ్యారు. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు.

Published : 12 Apr 2024 16:25 IST

Tags :

మరిన్ని