Btech Ravi: తప్పుడు కేసులకు భయపడేది లేదు: తెదేపా నేత బీటెక్‌ రవి

తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు కేసులకు భయపడేది లేదని తెదేపా (TDP) నేత బీటెక్‌ రవి (Btech Ravi) స్పష్టం చేశారు. వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎవరికైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పడం సహజం కానీ, పోలీసులే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే పరిస్థితి ఉంటే ఏం చేయాలని బీటెక్‌ రవి ప్రశ్నించారు. 

Updated : 02 Dec 2023 15:36 IST

Tags :

మరిన్ని