Kurnool: కౌన్సిలింగ్‌ పేరుతో తెదేపా నాయకులపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ.. సర్వత్రా విమర్శలు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది పోలీసులు ఇంకా వైకాపా (YSRCP) సేవలోనే తరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో తెలుగుదేశం (TDP) నాయకులపై దాడే దీనికి నిదర్శనం. కౌన్సిలింగ్ పేరుతో తెదేపా నాయకులను తీసుకెళ్లి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం సృష్టించింది. కోడ్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీని డిమాండ్ చేశారు.  

Published : 04 Apr 2024 09:46 IST

Tags :

మరిన్ని