Dhone: రసవత్తరంగా డోన్‌ రాజకీయం.. తెదేపాలోకి బుగ్గన కీలక మద్దతుదారులు!

నంద్యాల జిల్లా డోన్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. హ్యాట్రిక్ విజయం కోసం వైకాపా (YSRCP) అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలుగుదేశం (TDP) తరఫున సత్తా చాటేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో బుగ్గన గెలుపు కోసం పనిచేసిన కీలక నేతలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ నెల 12 తర్వాత డోన్‌ వైకాపాలోని మరికొందరు నేతలు తెదేపాలో చేరనున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీంతో బుగ్గన గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 10 Apr 2024 12:16 IST

Tags :

మరిన్ని