AP Elections: రాష్ట్రంలో ఊపందుకున్న అభ్యర్థుల ప్రచారం.. తెదేపాలోకి వైకాపా వలసల జోరు

ఎన్నికల వేళ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. కూటమి నేతల ఆత్మీయ సమావేశాలు, బహిరంగ సభలకు ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూటమి హామీలను వివరిస్తూ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశంలోకి (TDP) వైకాపా శ్రేణుల వలసలు జోరుగా సాగుతున్నాయి.  

Published : 17 Apr 2024 10:05 IST

Tags :

మరిన్ని