Nellore: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లేని భోజనంతో రోగులకు ఇబ్బందులు!

ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న రోగులకు పౌష్ఠికాహారం చాలా అవసరం. అలాంటిది ప్రభుత్వ దవాఖానాల్లో నాసిరకం భోజనంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ జగన్‌ సర్కారు.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించక పోవడంతో.. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి ఆహారం అందించడం లేదు. సరైన భోజనం అందక.. ఒక్కో రోగిపై సగటున 150 నుంచి 250 రూపాయల వరకు ఆర్థిక భారం పడుతోందని బాధితులు వాపోతున్నారు.

Updated : 16 Apr 2024 19:24 IST

Tags :

మరిన్ని