Chandrababu: వివేకా హత్య కేసులో నిందితుడికి జగన్‌ ఎంపీ సీటు ఇచ్చారు: చంద్రబాబు

హత్యారాజకీయాలు చేస్తున్న జగన్‌కి మద్దతిస్తారా? లేక అభివృద్ధి వైపు నిలిచిన తమకి అండగా ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా మద్దతిచ్చిన సీమకి ఐదేళ్లలో జగన్ చేసింది శూన్యమన్న ఆయన ప్రజల తీర్పును అవినాష్ రెడ్డిపై కేసులు రాకుండా చూసుకునేందుకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. 

Published : 30 Mar 2024 20:18 IST

హత్యారాజకీయాలు చేస్తున్న జగన్‌కి మద్దతిస్తారా? లేక అభివృద్ధి వైపు నిలిచిన తమకి అండగా ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా మద్దతిచ్చిన సీమకి ఐదేళ్లలో జగన్ చేసింది శూన్యమన్న ఆయన ప్రజల తీర్పును అవినాష్ రెడ్డిపై కేసులు రాకుండా చూసుకునేందుకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు