Mallareddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా : మాజీ మంత్రి మల్లారెడ్డి

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగర మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. 

Updated : 06 Jan 2024 19:09 IST

Tags :

మరిన్ని