దిల్లీ లిక్కర్ స్కామ్‌ కంటే.. ఓఆర్ఆర్ స్కామ్‌ చాలా పెద్దది: రేవంత్

రూ.100 దిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని రూ.లక్ష కోట్ల ఓఆర్‌ఆర్‌ కుంభకోణం గురించి ఎందుకు పట్టించుకోవటంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఇది వెయ్యిరెట్లు పెద్దదని ఆరోపించారు. భాజపా - భారాస బంధంపై రాష్ట్రానికి చెందిన కమలంనేతే గుట్టు విప్పారన్న రేవంత్.. భాజపాలో చేరిన నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు.

Published : 26 May 2023 18:44 IST
Tags :

మరిన్ని