Ts News: ఓటర్లను ఆకట్టుకునే హామీలతో.. ప్రచార బరిలో ప్రధానపార్టీలు

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ప్రచార బరిలో ప్రధానపార్టీలు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి.

Published : 20 Apr 2024 13:21 IST

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ప్రచార బరిలో ప్రధానపార్టీలు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ప్రత్యర్థి పక్షంపై పైచేయి సాధించే వ్యుహాల్ని అమలుచేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నాయి. పోటీగా ఉన్న అభ్యర్థిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి.

Tags :

మరిన్ని